భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి, తప్పుడు ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేని జీవితం కారణంగా రక్తపోటు (హైబీపీ) సమస్యలు ఎక్కువవుతున్నాయి. కానీ సరైన ఆహారం, అలవాట్ల మార్పు, శారీరక చలనం ద్వారా మందులపై ఆధారపడకుండా బీపీని నియంత్రించుకోవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. రోజువారీ ఒత్తడిని తగ్గించుకోవడం బీపీ నియంత్రణలో అత్యంత కీలకం. ప్రతి రోజు కొంత సమయం ధ్యానం లేదా యోగా చేయడం ద్వారా మనసు ప్రశాంతంగా ఉండి, రక్తపోటు స్థిరంగా ఉంటుంది. విరామం తీసుకుని 7–8 గంటల నిద్ర తీసుకోవడం…
మెడిసిన్స్ లేకుండా హైబీపీని తగ్గించే చిట్కాలు..?

