భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: జూలై 4 ప్రపంచ చరిత్రలో, భారత చరిత్రలో ఎన్నో విశిష్ట సంఘటనలకు వేదికైంది. ఈ రోజున స్వాతంత్య్ర ఉద్యమాలు, చారిత్రక నిర్ణయాలు, ప్రముఖుల జననాలు, మహనీయుల వర్ధంతులు, అంతర్జాతీయ దినోత్సవాలు ఉన్నాయి.

ముఖ్య సంఘటనలు

  • 1892: అంతర్జాతీయ డేట్ లైన్ కారణంగా పశ్చిమ సమోవాలో జూలై 4 తేదీ రెండుసార్లు వచ్చింది. దీంతో ఆ సంవత్సరం అక్కడ 367 రోజులు నమోదయ్యాయి.
  • 1946: అమెరికా నుంచి ఫిలిప్పీన్స్ స్వాతంత్ర్యం పొందింది.
  • 1947: భారతదేశాన్ని ఇండియా, పాకిస్థాన్‌గా విభజించే బిల్లును…