భారత్ సమాచార్, చరిత్రలో ఈ రోజు ;
నేటి ప్రముఖ దినోత్సవాలు…
అంతర్జాతీయ తప్పిపోయిన పిల్లల దినోత్సవం
నేటి ప్రముఖ సంఘటనలు…
2001 : 32 సంవత్సరాల ఎరిక్ వైహెన్‌మాయెర్ ప్రపంచ అత్యున్నత ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కిన మొదటి అంధుడిగా చరిత్రకెక్కాడు.
2014 : 14 సంవత్సరాల అతి పిన్న వయస్సులోనే ఎవరెస్ట్ అధిరోహించిన బాలికగా రికార్డు సృష్టించిన తెలంగాణ బాలిక మాలవత్ పూర్ణ
నేటి ప్రముఖుల జననాలు…
1803 : రోల్ఫ్ ఎమర్సన్ , కవి.
1865 : పీటర్ జీమన్ ,…





