భారత్ సమాచార్, చరిత్రలో ఈ రోజు:

 చరిత్రలో ఈరోజు మే 22న జరిగిన ముఖ్య సంఘటనలు

1972: సిలోన్ ద్వీపం కొత్త రాజ్యాంగం అమలు చేయటంతో, పేరు మార్చుకుని, రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక గా మారింది
2004: భారత 13వ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ నియమితుడైనాడు.(14వ లోక్ సభ)
0334 : బి.సి. అలెగ్జాండర్ ది గ్రేట్, పెర్షియన్ రాజు డారియస్ III ని, టర్కీ లోని గ్రేనికస్ అనే చోట ఓడించాడు.
0337 : కాన్ స్టాంటిన్ ది గ్రేట్ మరణించాడు. ఇతడు,…