భారత్ సమాచార్, హైదరాబాద్: నేటి రాశి ఫలితాలు కింది విధంగా ఉన్నాయి.

మేషం:
చేపట్టిన వ్యవహారాలు నిరుత్సాహం కలిగిస్తాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. ధన పరంగా చేసే ప్రయత్నాలు కలిసి రావు. వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. ఉద్యోగమున స్థానచలన సూచనలున్నాయి. ఇతరులతో అకారణ విభేదాలు కలుగుతాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వృషభం:
ప్రయాణాలలో ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగమున అధికారుల అనుగ్రహంతో ఉన్నత హోదాలు పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలిసివస్తాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా…