భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: నేటి రాశిఫలాలు కింది విధంగా ఉన్నాయి.

మేషం: ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. నూతన వ్యాపారాలలో స్థిరమైన లాభాలు అందుకుంటారు. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగమున అధికారుల సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి.

వృషభం: ఆర్థికంగా వాతావరణం అంతంత మాత్రంగానే ఉంటుంది. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఇంటా బయట కొంత గందరగోళ పరిస్థితులుంటాయి. చిన్ననాటి మిత్రులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగమున ఇతరుల నుండి విమర్శలు…