భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: నేటి రాశిఫలాలు కింది విధంగా ఉన్నాయి.

మేషం: ప్రముఖులతో పరిచయాలు భవిష్యత్ కు ఉపయోగపడతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధు మిత్రులతో వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపార ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

వృషభం: నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది బంధుమిత్రుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. కొన్ని…