• నలుగురు తెలంగాణ వాసుల మృతి

భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: కర్ణాటక రాష్ట్రం హల్లిఖేడ సమీపంలో జరిగిన భయానక రోడ్డు ప్రమాదం తెలంగాణలో విషాదాన్ని మిగిల్చింది. గణగాపూర్ దత్తాత్రేయ ఆలయ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న వ్యాను, కారు ఢీకొనడంలో నలుగురు తెలంగాణ వాసులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొ ఇద్దరు తీవ్రంగా గాయపడి సమీప ఆసుపత్రికి తరలించబడ్డారు.

 

మృతులను సంగారెడ్డి జిల్లా జగన్నాథ్పూర్ గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. గణగాపూర్ దర్శనం ముగించుకుని స్వగ్రామానికి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వేగం అధికం…