భారత్ సమాచార్, సినిమా: డార్లింగ్ హీరో ప్రభాస్ బర్త్ డే ఈ నెల 23న ఆ రోజు ఆ ఫ్యాన్స్ కు ట్రిపుల్ ట్రీట్ ఉండనుంది. ప్రస్తుతం ఆయన ‘ది రాజా సాబ్’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా చివరి దశలో ఉంది. ప్రస్తుతం గ్రీస్ లో పాటల చిత్రీకరణ జరుగుతోంది. సంక్రాంతి స్పెషల్గా జనవరి 9న సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తు న్నారు. దీంతో, పుట్టినరోజు సందర్భంగా ‘ది రాజా సాబ్’ మొదటి సింగిల్ను రిలీజ్…