భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: ఆధార్ కార్డులో మరిన్ని భద్రతా మార్పులు రానున్నాయి. వ్యక్తిగత వివరాలు దుర్వినియోగమవకుండా చూసేందుకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) కొత్త మార్గదర్శకాలను సిద్ధం చేస్తోంది. ఆధార్ కార్డులో పర్సనల్ డేటా స్థానంలో కేవలం ఫొటో, క్యూ ఆర్ కోడ్ మాత్రమే ఉంచే ఆలోచన జరుగుతోంది. తద్వారా వ్యక్తిగత సమాచారం ఎవరికి అందకుండా, కేవలం వెరిఫికేషన్‌కు అవసరమైన వివరాలకే అవకాశం కల్పించబడుతుంది.
UIDAI సీఈఓ భువనేశ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆధార్ కార్డుపై అన్ని వివరాలు అవసరమా…

