భారత్ సమాచార్.నెట్: భారత్‌లోని మరో చారిత్రక ప్రాంతానికి యునెస్కో గుర్తింపు లభించింది. పారిస్‌లో నిర్వహించిన 47వ యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశంలో ‘మరాఠా సైనిక కోటలు’ ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. మరాఠా సామ్రాజ్యం, కోటల నిర్మాణం, సైనిక చాతుర్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. దీంతో భారత్‌లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ల సంఖ్య 44కి చేరింది.
మరాఠా సైనిక కోటలు 17వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం మధ్య కాలంలో నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. మొత్తం 12 కోటల సముదాయం ఈ…Maratha Forts: మరాఠా సైనిక కోటలకు యునెస్కో గుర్తింపు

