భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: మొబైల్ ఫోన్లలో సంచార్ సాథీయాప్ (Sanchar Saathi app) వద్దనుకుంటే డిలీట్ చేయొచ్చని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ఇవాళ పార్లమెంటు ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సైబర్ మోసాల నివారణకే ఈ యాప్ (Sanchar Saathi app) తీసుకొచ్చామని, ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. ఇది వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తుందని పేర్కొంటూ రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి చర్చకు నోటీసు ఇచ్చారు.
దీనిపై ప్రతిపక్షాలు పార్లమెంటులో ఆందోళనలో దిగాయి. ఈ ఆందోళనల నేపథ్యంలో, కేంద్ర…

