భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర 4వ మహాసభలు నవంబర్ 18న జరగనున్నాయి. మహాసభలను జయప్రదం చేయాలనీ గురువారం నర్సాపూర్ పట్టణ కేంద్రంలో వాల్ పోస్టర్ ఆవిష్కరణ చేసారు. ఈ సందర్బంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కడారి నాగరాజు మాట్లాడుతూ మెడికల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ఎంప్లాయిస్ అనేక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కుంటున్నా ప్రభుత్వం మాత్రం పాటించుకోకుండా వ్యవహారిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక పోరాటాలు నిర్వహించి సాధించుకున్న హక్కులను అమలు చేయకపోను,…