భారత్ సమాచార్.నెట్: భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన అదనపు సుంకాలు నేటి నుంచి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో భారత్‌పై మొత్తం 50 శాతం సుంకాల భారం పడింది. ప్రస్తుతం భారత్‌తో పాటు బ్రెజిల్‌పై ఇదే స్థాయిలో టారిఫ్ వసూలు చేస్తోంది అమెరికా. కాగా భారత్ ఎగుమతులపై అదనపు సుంకాల ప్రభావం దాదాపు 48.2 బిలియన్ డాలర్ల మేర ఉంటుందని అంచనా.
అయితే అమెరికా విధించిన ఈ సుంకాలు భారతీయ వస్త్రాలు, ముత్యాలు, ఆభరణాలు, రొయ్యలు, తివాచీలు, ఫర్నిచర్ వంటి…

