భారత్ సమాచార్, మెదక్ జిల్లా: భారతీయ జనతా పార్టీ నర్సాపూర్ పట్టణ అధ్యక్షులు నీరుడి చంద్రయ్య ఆధ్వర్యంలో మెదక్ జిల్లా బిజెపి అధ్యక్షులు వాళ్దాస్ రాధామల్లేష్ గౌడ్ అధ్యక్షతన ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించిన 130వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. నర్సాపూర్ మున్సిపల్ పట్టణంలోని 11వ వార్డు బిజెపి కంటెస్టెడ్ కౌన్సిలర్ నిరంజన్ ఇంట్లో వీక్షించారు. ఈ కార్యక్రమంలో 15వ వార్డు బిజెపి కంటెస్టెడ్ కౌన్సిలర్ అంజి గౌడ్, బోడ పద్మ, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు గుండం శంకర్,…