భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: ఈ సంవత్సరం నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్న వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాడో ఓ సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ప్రజాస్వామ్యం, మానవ హక్కుల రక్షణ కోసం ఆమె సాగించిన నిర్భయ పోరాటాన్ని గుర్తించి నోబెల్ కమిటీ ఆమెకు ఈ గౌరవాన్ని ప్రకటించింది. అయితే, ఈ చారిత్రాత్మక ఘనతను స్వీకరించడానికి ఆమెకు స్వేచ్ఛ లభించకపోవడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. వెనిజులా అటార్నీ జనరల్ స్పష్టంగా హెచ్చరించారు – డిసెంబర్ 10న నార్వేలో జరగనున్న నోబెల్ బహుమతి కార్యక్రమానికి హాజరైతే,…
నోబెల్ బహుమతి గౌరవం… కానీ దేశం దాటలేని పరిస్థితి!

