భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రస్మిక మందనా పెండ్లి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. వీరిద్దరూ గతేడాదే రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారని, ఈనెల 26న రష్మిక. విజయ్ రకొండ పెండ్లి చేసుకోనున్నా జరుగుతోంది. ఈ క్రమంలోనే నిన్న రాత్రి వీరిద్దరూ వేర్వేరుగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో కనిపించడం ఈ పుకార్లకు మరింత బలాన్ని చేకూర్చింది. ఇక 26వ తేదీ కోసం వెయిట్ చేస్తున్నామని ఓ కెమెరామెన్ విమా నాశ్రయంలో విజయ్…