- కరూర్ తొక్కిసలాట ఘటనలో హాజరు
భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: తమిళనాడులోని కరూర్ జిల్లాలో జరిగిన ఘోర తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో వి చారణలో భాగంగా టీవీకే చీఫ్ విజయ్ ఇవాళ సీబీఐ ఎదుట విచారణకు హాజరయ్యారు. సుమారు మూడు గంటల పాటు సాగిన ఈ విచారణలో సభకు తీసుకున్న అనుమతులు, జనసమీకరణ అంచనాలు, అక్కడ కల్పించిన భద్రతా చర్యల గురించి సీబీఐ అధికారులు విజయ్ న్ను ప్రశ్నించారు. విచారణ అనంతరం బయటకు వచ్చిన విజయ్,…

