భార‌త్ స‌మాచార్.నెట్, కర్నూలు జిల్లా : దేవనకొండలో ఉపాధి హామీ కూలీలకు పెండింగ్‌లో ఉన్న వేతనాలను తక్షణమే చెల్లించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. సంఘం మండల ఉపాధ్యక్షుడు సి. బజారి నాయకత్వంలో, కూలీల సమస్యలపై మంగళవారం ఏపీవో రాజునాయక్‌కు వినతిపత్రం సమర్పించారు. పని చేసిన వేతనాలు జాప్యం కావడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నాయకులు తెలిపారు.

 

పని ప్రదేశాల్లో టెంట్లు, మెడికల్ కిట్ల వంటి కనీస వసతులు కూడా లేవని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి పని దినాలను…