భారత్ సమాచార్, మెదక్ జిల్లా: జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలను కల్పించుటకు 2-4-2026 ,గురువారం రోజున మెదక్ ప్రైవేట్ ఐటిఐ (విద్యుత్ సబ్స్టేషన్ ఎదురుగా) లో. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట 30 నిమిషాల వరకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. అపోలో ఫార్మసీ సంస్థలో హైదరాబాద్ నందు పనిచేయుటకు అర్హతలు ఉన్నవారు హాజరు కావాలన్నారు. 18 సంవత్సరాల వయసు నుండి 35 సంవత్సరాల వయసు గలవారు, బి ఫార్మసీ, డి ఫార్మసీ,…
జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్ ప్రతిమా సింగ్





