భారత్ సమాచార్.నెట్, యాదాద్రి భువనగిరి: భువనగిరిని అన్ని హంగులతో మోడల్ సిటీగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన జగదేవపూర్ చౌరస్తా వద్ద జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చౌరస్తా వద్ద తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
భువనగిరి చెరువు వద్ద గణేష్ నిమజ్జనం కోసం పెద్ద ఘాట్‌ను, బతుకమ్మ పండుగ కోసం ఆడపడుచుల సౌకర్యార్థం లైటింగ్‌తో కూడిన మైదానాలను ఏర్పాటు…





