భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: సాధారణంగా మనం వాడే ప్యాకెట్ ఉప్పు, రాక్ సాల్ట్ (రాళ్ల ఉప్పు) రెండూ రూపంలో ఒకేలా కనిపించినా, వాటి తయారీ విధానం, పోషక విలువల్లో పెద్ద తేడా ఉంది. అందుకే, ఏది శరీరానికి మంచిదో తెలుసుకోవడం అవసరం. రాక్ సాల్ట్ అంటే సహజంగా ఏర్పడిన ఉప్పు ఖనిజం. ఇది సరస్సులు, సముద్రాల లోతుల్లో ఏర్పడే ఉప్పు పొరలనుంచి తీయబడుతుంది.
ఈ ఉప్పు ముతకగా ఉంటుంది, ప్రాసెసింగ్ తక్కువగా జరుగుతుంది. ఇందులో సోడియం క్లోరైడ్‌తో పాటు ఇనుము, మెగ్నీషియం, జింక్, రాగి,…

