భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: పరీక్షల సమయం అంటే ప్రతి విద్యార్థి జీవితంలో ఒక ప్రత్యేక దశ. ఈ సమయంలో వారికి శారీరకంగానే కాదు, మానసికంగానూ సపోర్ట్ చాలా అవసరం. అందుకే తల్లిదండ్రులు పిల్లల ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. పరీక్షల రోజుల్లో తేలికపాటి, పౌష్టికాహారమే ముఖ్యమైనది. ఉదయం అల్పాహారంగా ఇడ్లీ, దోశ వంటి సులువుగా జీర్ణమయ్యే వంటకాలను ఇవ్వడం మంచిది. ఇది శక్తిని పునరుద్ధరిస్తుంది, దృష్టి కేంద్రీకరణలోనూ సహాయపడుతుంది. మధ్యాహ్న భోజనంలో పప్పు, కూరతో కూడిన సమతుల్యాహారం ఇవ్వాలి. రాత్రివేళ ఎక్కువగా తినడం కంటే…
పరీక్షల సమయంలో పిల్లలకు ఎలాంటి ఫుడ్ పెట్టాలి..?

