భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజాగా భారతదేశానికి చెందిన మూడు ఫార్మా కంపెనీల దగ్గు సిరప్లపై తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. ఈ హెచ్చరికతో వైద్య రంగం, ప్రజల్లో ఆందోళన పెరిగింది. ఇటీవల 22 మంది పిల్లల మరణాలకు కారణమైన శ్రేసన్ ఫార్మా తయారు చేసిన ‘కోల్డిఫ్’ కఫ్ సిరప్‌ను WHO అప్రమత్తం చేసింది. ఈ సిరప్‌లో హానికరమైన కెమికల్స్ ఉండటంతో పిల్లల ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పుగా మారిందని పేర్కొంది.
ఇదే సందర్భంగా రెడ్ నెక్స్ ఫార్మా ఉత్పత్తి చేసిన…


