భారత్ సమాచార్, రాజకీయం : బీఆర్ఎస్, బీజేపీ పార్టీల్లో ఉన్నవారు, వాటిలో చేరిన నాయకులు, కార్యకర్తలు మాత్రమే పవిత్రులని, ప్రతిపక్షాల్లో ఉన్నవారు ద్రోహులన్న ధోరణితో కాషాయ నాయకుడు మోదీ, గులాబీ అధినేత కేసీఆర్ కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని తెలంగాణ టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ ను రాసి విడుదల చేశారు. దేశంలో, రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులే మిగలకూడదన్నది ఆ రెండు పార్టీల జాతీయ ఉమ్మడి ప్రణాళిక అని విమర్శించారు. ఈ రెండు పార్టీలు కుమ్మక్కై…
ఇద్దరూ కలిసి మాపై దాడులు చేస్తారా?.. రేవంత్ రెడ్డి





