భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా: బంజారా జాతి అభ్యున్నతి కోసం తాను నిరంతరం పోరాడుతానని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు భుక్యా చందు నాయక్ అన్నారు. పాల్వంచలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతనంగా జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా సంఘం నాయకులు చందు నాయక్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రద్దయిన జీవో స్థానంలో గిరిజనుల కోసం మరొక జీవోను వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి. ఐ.టి.డి.ఏ పరిధిలో ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్ పోస్టులను వెంటనే…
బంజారా జాతి కోసం నిరంతరం పోరాడుతా: భుక్యా చందు నాయక్





