భారత్ సమాచార్, శ్రీకాకుళం జిల్లా: పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఢిల్లీ పర్యటనలో భాగంగా జీఎంఆర్ గ్రూప్ ఛైర్మన్ గ్రంధి మల్లికార్జున్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పాతపట్నం నియోజకవర్గ అభివృద్ధి, ముఖ్యంగా నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాల కల్పనపై విస్తృతంగా చర్చించారు. అనంతరం సహచర శాసనసభ్యులతో కలిసి నియోజకవర్గంలోని యువతకు జిఎంఆర్ వంటి ప్రముఖ సంస్థల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆలోచనలను పంచుకున్నారు. నియోజకవర్గ యువతకు మంచి అవకాశాలు దక్కేలా పరిశ్రమలతో సమన్వయం…
యువతకు ఉద్యోగ అవకాశాలు దక్కేలా కృషి చేస్తా: మామిడి గోవిందరావు
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి

