పెద్దాయన కనుసన్నల్లోనే అసలైన రాజకీయం !
భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: వచ్చే నెలలో జరగనున్న బోధన్ మున్సిపల్ ఎన్నికల వేళ ‘ఛైర్మన్’ పీఠం కోసం రాజకీయం కుతకుత ఉడుకుతోంది. కాంగ్రెస్ పార్టీలో టికెట్ కోసం కాచుకుకూర్చున్న ఆ ఐదుగురు ‘మహామహులు’ ఇప్పుడు ఒకరినొకరు చెక్ పెట్టుకునే పనిలో పడ్డారు. రిజర్వేషన్లు అటు ఇటు అయితే సీటు చేజారిపోతుందన్న భయంతో కొందరు.. “పార్టీకి పాత మొగుళ్లం మేమే, పీఠం మాకే కావాలి” అని భీష్మించుకు కూర్చున్న మరికొందరు.. ఇలా ఎవరికి వారు తెరవెనుక…





