భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజాగా టీబీ నివారణ, చికిత్స అంశాలపై తన దృష్టికోణాన్ని విస్తరించింది. కేవలం మందులు ఇవ్వడం కాకుండా, రోగుల ఆహార అవసరాలను గుర్తించి, సరైన పోషణ కల్పించడాన్ని కూడా టీబీ నియంత్రణలో ముఖ్య భాగంగా చేర్చాలని సూచించింది. ఈ కొత్త మార్గదర్శకాలు దేశాల ఆరోగ్య వ్యవస్థలకు సమగ్ర దిశానిర్ధేశం చేస్తున్నాయి.

 

టీబీ వ్యాధి సాధారణంగా బలహీన రోగనిరోధక శక్తి ఉన్నవారిని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. తగినంత ఆహారం అందకపోవడం లేదా పోషకాహార లోపం ఉండటం వలన…