భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డ్ లోగల సంతానరేణుక ఎల్లమ్మ దేవాలయ వార్షికోత్సవం సందర్భంగా దేవాలయానికి సుందరీకరణ పనులు కొనసాగుతున్నాయి. స్లాబు గ్రిల్స్ తిరుపతి మేస్త్రి వెంకటచరణ్ ఆధ్వర్యంలో వేయిస్తున్నారు. చారిత్రాత్మక పురాతనమైన ఈ దేవాలయంలో అమ్మ వారిని దర్శించుకున్న వారికి సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని ఇక్కడి వారి నమ్మకం. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఘనంగా పూజలు నిర్వహించి అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారని తిరుపతి మేస్త్రి మీడియాతో తెలిపారు. ఈ…
సంతాన రేణుక ఎల్లమ్మ ఆలయంలో పూజలు





