భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: టాలీవుడ్లో దూసుకుపోతున్న యంగ్ హీరోయిన్స్ లో శివానీ నాగారం ఒకరు. గాయని, కూచిపూడి నృత్యకారిణిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆమె 2024లో వచ్చిన అంబాజీపేట మ్యారేజి బ్యాండు చిత్రంతో హీరోయిన్ గా పరిచ యమై తొలి ప్రయత్నంలోనే ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. సహజమైన నటన, అమాయకత్వం కలగలిపిన స్క్రీన్ ప్రెజెన్స్ ఆమెకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. ఇప్పుడు ఆమె సుహార్తో కలిసి నటించిన హే బల్వంత్ మూవీతో ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేప థ్యంలో…