భారత్ సమాచార్.నెట్, కాకినాడ జిల్లా : సామర్లకోటలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ప్రేమను నిరాకరించిందనే కారణంతో ఓ యువకుడు ఇంటర్ చదువుతున్న బాలికను దారుణంగా హత్య చేసి, ఆపై తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గొల్లప్రోలు మండలం దుర్గాడకు చెందిన బాలిక (17) కాకినాడలో ఇంటర్ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన అశోక్ (19) ఆమెను వెంటపడి వేధించేవాడు.
బంధువుల ఇంటికి వెళ్లిన దీప్తిని అశోక్ మోసగించి పనసపాడుకు తీసుకెళ్లాడు. అక్కడ బ్లేడుతో ఆమె గొంతు కోసి…


