
ఇది మొండి ప్రభుత్వం కాదు..వినే ప్రభుత్వం
భారత్ సమాచార్, అమరావతి ; పంచాయతీరాజ్ ఛాంబర్, సర్పంచుల సంఘాల ప్రతినిధులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ “అధికారంలోకి రాక ముందు నుంచే పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం దిశగా ఆలోచనలు చేశాము. ఎన్నో