భారత్ సమాచార్.నెట్, ఖమ్మం జిల్లా : నేర ప్రవృత్తిని విడిచిపెట్టి, సమాజంలో సత్ప్రవర్తనతో మెలగాలని ఖమ్మం డివిజన్ పరిధిలోని రౌడీషీటర్లను టౌన్ ఏసీపీ రమణమూర్తి గట్టిగా హెచ్చరించారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు ఖానాపురం హవేలి పోలీస్ స్టేషన్‌లో చెడు ప్రవర్తన గల వారికి మంగళవారం కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ రమణమూర్తి మాట్లాడుతూ.. రౌడీషీటర్ అనే పదం వారి పిల్లల భవిష్యత్తును ప్రభావితం చేస్తుందనే వాస్తవాన్ని గ్రహించాలని సూచించారు. నేరప్రవృత్తిని మార్చుకోవడానికి ఇది ఒక అవకాశం అని, లేనిపక్షంలో…
ఖమ్మంలో రౌడీషీటర్లకు కౌన్సిలింగ్
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




