భారత్ స‌మాచార్.నెట్, వికారాబాద్ జిల్లా : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈరోజు మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ కె.నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. వాల్మీకి కేవలం ఒక కవి మాత్రమే కాదని, ఆయన ఒక యుగ పురుషుడని కొనియాడారు.

ఆది కవి రచించిన ‘రామాయణం’ సత్యం, నీతి, ధర్మం, కర్తవ్యం వంటి ఉన్నత మానవ విలువలను బోధించే…