భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వెల్దుర్తి మండల బిజెపి పార్టీ ఓబిసి మోర్చా అధ్యక్షులు ఆశమ్మ గారి వెంకటేష్ పార్టీ అభివృద్ధి కోసం తాను ఎల్లవేళలా కృషి చేస్తానని తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ మండల బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసిమెలిసి ఉంటూ బిజెపి పార్టీ ప్రతిష్ట కోసం అందరూ కృషి చేయాలని తెలిపారు. కేంద్రంలో బిజెపి పార్టీ పరిపాలన మూడవ సారి జరుగుతుంది అంటే భారతదేశంలో బిజెపి పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులేనని కేంద్రంలో మూడోసారి జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ ప్రధానమంత్రిగా…