భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి జిల్లా: వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని వలిగొండ ఎస్సై శ్రీకాంత్ రెడ్డి సూచించారు. గణేష్ మండపాల ఏర్పాటు, నిమజ్జన శోభాయాత్రల నిర్వహణకు నిర్వాహకులు పోలీస్ శాఖతో పాటు సంబంధిత ప్రభుత్వ శాఖల నుంచి ముందస్తు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేశారు. మండపాల ఏర్పాటుతో ప్రజలకు, వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, రహదారులపై ట్రాఫిక్‌కు ఆటంకం కలిగే విధంగా మండపాలను ఏర్పాటు చేయరాదని సూచించారు.

ధ్వని కాలుష్య నియంత్రణకు…