భారత్ సమాచార్, యాదాద్రి: పోచంపల్లి మండలం దేశ్‌ముఖి విజ్ఞాన్స్ యూనివర్సిటీకి చెందిన అధ్యాపకుడు వరల్డ్ టాప్ 2% సైంటిస్ట్‌లలో చోటు సాధించారని విజ్ఞాన్స్ యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ ఎం.సుబ్బారావు శనివారం తెలిపారు.అమెరికాలోని కాలిఫోర్నియా స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ సర్వేలో విజ్ఞాన్స్ యూనివర్సిటీలోని మెకానికల్ విభాగానికి చెందిన డాక్టర్ ఎం.డీ రహమాన్ వరల్డ్ టాప్ 2%సైంటిస్ట్‌లలో నిలిచారని తెలిపారు.
వరల్డ్ టాప్ సైంటిస్ట్‌లలో విజ్ఞాన్స్ అధ్యాపకునికి చోటు





