భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని NIMS ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిరుపేద కుటుంబానికి చెందిన యువతి హారిక వైద్య ఖర్చుల కోసం మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ ఆర్థిక సాయం అందించారు. మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలోని నెల్లికుదురు మండలం రత్తిరామ్ తండాకు చెందిన గుగులోతు వెంకన్న కుమార్తె హారిక అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరారు.
హారిక కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండటంతో వైద్య ఖర్చులు భరించడం కష్టంగా మారిన విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్…






