భారత్ సమాచార్, మెదక్ జిల్లా: పద్మభూషణ్ డా. బి.వి. రాజు 106వ జయంతిని పురస్కరించుకుని మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని బి.వి. రాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ఎన్‌టీఆర్ ట్రస్ట్ సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సామాజిక సేవ, మానవతా విలువలను పెంపొందించడంతో పాటు, అత్యవసర సమయాల్లో రక్తం అవసరమైన వారికి సహాయం అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

సామాజిక సేవే స్ఫూర్తిగా..

సమాజ సేవకు విశేష కృషి చేసిన డా. బి.వి. రాజు ఆశయాలకు అనుగుణంగా రక్తదాన శిబిరాన్ని…