భారత్ సమాచార్, స్పోర్ట్స్: ఆస్ట్రేలియాపై భారత్ U-19 జట్టు అదిరిపోయే విజయాన్ని అందుకుంది. రెండు మ్యాచ్‌ల యూత్ టెస్ట్ సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. అహ్మదాబాద్‌లో జరిగిన రెండో యూత్ టెస్ట్‌లో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. ఈ విజయానికి భారత స్పిన్నర్ తన్మయ్ బలోడా ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

చివరి నిమిషంలో రోహిత్ యాదవ్ స్థానంలో జట్టులోకి వచ్చిన తన్మయ్.. తనకు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. బంతితో ఆస్ట్రేలియా బ్యాటర్లను ముప్పుతిప్పలు…