భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: హుస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ గిరిజన బాలుర వసతి గృహంలో భగవాన్ బిర్సా ముండా 151వ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. హాస్టల్ సంక్షేమ అధికారి విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వసతి గృహ సిబ్బంది, విద్యార్థులు పాల్గొని బిర్సా ముండా సేవలను స్మరించుకున్నారు.
భారత ప్రభుత్వం నవంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు నిర్వహిస్తున్న బిర్సా ముండా జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ వేడుకలను ఏర్పాటు చేశారు. గిరిజన విద్యార్థులకు తమ…






