భారత్ సమాచార్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా: కార్తీక మాసం సందర్భంగా వచ్చే కోటి సోమవారానికి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ పవిత్రమైన రోజును పురస్కరించుకుని మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం చెంగిచెర్లలోని వెంకటాద్రి నగర్ గణేష్ టెంపుల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని ధ్వజస్తంభానికి ఆకాశ దీపం ఎక్కించారు. ఈ కార్యక్రమానికి కాలనీవాసులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పరమశివుడిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు.
కార్తీక మాసంలో శివారాధనకు విశేష ప్రాధాన్యత ఉండగా, ఈ మాసంలో…





