భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి జిల్లా: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) అమరజీవి కామ్రేడ్ ఎలగందుల రాములమ్మకు పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో రాములమ్మ చిత్రపటానికి సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు గోదా శ్రీరాములు, జిల్లా రైతు సంఘం కార్యదర్శి కొల్లూరి రాజయ్య పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా రాములమ్మను స్మరించుకుంటూ ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి గౌరవం ప్రకటించారు. అనంతరం సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఎలగందుల అంజయ్య, ఎలగందుల రవీందర్‌లను…