భారత్ సమాచార్, మెదక్ జిల్లా: తూప్రాన్ పట్టణంలోని సుష్మా హాస్పిటల్ వైద్యులు ఆదివారం ఒక అరుదైన, క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ధాతర్‌పల్లి గ్రామానికి చెందిన బోసభోయిన లక్ష్మీ (45) తీవ్ర కడుపునొప్పి, రక్తహీనతతో ఆసుపత్రిలో చేరగా, ఆమె గర్భాశయంలో సుమారు రెండు కిలోల బరువున్న భారీ ఫైబ్రాయిడ్ కణితి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. రోగికి అరుదైన ‘బి నెగిటివ్’ రక్తగ్రూప్ కావడంతో, ఆమె కుమారుల నుంచి రక్తాన్ని సేకరించి ప్రత్యేక జాగ్రత్తల నడుమ ఆపరేషన్ చేపట్టారు. డాక్టర్ హేమరాజ్ సింగ్, డాక్టర్…
మహిళ గర్భాశయం నుంచి 2 కిలోల కణితి తొలగింపు
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




