భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్‌లోని ఓ రెస్టారెంట్‌లో బిర్యానీ తిని అస్వస్థతకు గురై ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మెదక్ MP మాధవనేని రఘునందన్ రావు, బీజేపీ నాయకులు పరామర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారికి అందుతున్న వైద్య సేవల గురించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

పెరుగుతున్న బాధితుల సంఖ్య

నర్సాపూర్‌లోని వన్ ప్యాలెస్ రెస్టారెంట్‌లో బిర్యానీ తిన్న పలువురు అస్వస్థతకు గురై…