భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: దండకారణ్యంలో మావోయి స్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. చత్తీస్ గఢ్ లో 26 మంది నక్సల్స్ లొంగిపోయారు. సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ ఎదుట సరెండ్ అయ్యారు. వీరిలో ఏడుగురు మహిళలు ఉన్నారు. వీరంతా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్, దక్షిణ బస్తర్, మాడ్ డివిజన్ల లో చురుగ్గా పనిచేసినవారే. లొంగిపోయిన మా వోయిస్టులపై రూ.64 లక్షల రివార్డు ఉన్నట్లుగా సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ తెలిపారు. ఇప్పటికైనా మావోయిస్టులు హింసాత్మక మార్గాన్ని వీడి జన జీవనస్రవంతిలోకి…
26 మంది మావోయిస్టుల లొంగుబాటు


