భారత్ సమాచార్, సూర్యాపేట జిల్లా: దేవునిగుట్ట తండాలో గుగులోతు స్వాతి తేజ నాయక్ మాజీ ఎంపీపీ గారి కుమారుడు గుగులోతు భరత్ కుటుంబాన్ని దేవునిగుట్ట తండా సర్పంచ్ స్వాతి భాస్కర్ పరామర్శించారు. కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పిన ఆమె, కష్ట సమయంలో వారికి అండగా నిలిచారు. ఈ సందర్భంగా భరత్ కుటుంబానికి సర్పంచ్ స్వాతి భాస్కర్ రూ.5,000 ఆర్థిక సహాయం అందజేశారు.

అనంతరం ఉప సర్పంచ్ సుశీల రూ.500 ఆర్థిక సహాయం అందించి కుటుంబానికి తనవంతు అండగా నిలిచారు. అదేవిధంగా వార్డు సభ్యుడు…