భారత్ సమాచార్, సూర్యాపేట జిల్లా: దేవునిగుట్ట తండాకు చెందిన గుగులోతు స్వాతి తేజ నాయక్ మాజీ ఎంపీపీ కుమారుడు గుగులోతు భరత్ కుటుంబాన్ని దేవునిగుట్ట తండా సర్పంచ్ స్వాతి భాస్కర్ పరామర్శించారు. కుటుంబ సభ్యులను కలిసి వారి పరిస్థితిని తెలుసుకుని ధైర్యం చెప్పారు. కష్ట సమయంలో కుటుంబానికి అండగా నిలిచేందుకు సర్పంచ్ స్వాతి భాస్కర్ తన వంతుగా రూ.5,000 ఆర్థిక సహాయం అందజేశారు.

అనంతరం ఉప సర్పంచ్ సుశీల రూ.500 ఆర్థిక సహాయం అందించి కుటుంబానికి మద్దతుగా నిలిచారు. వార్డు సభ్యుడు బాలు సైతం…