భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: కురవి మండలం పెద్దతండాలో ఆటో డ్రైవర్లు చేపట్టిన నిరసన కార్యక్రమానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు శ్రీమతి సత్యవతి రాథోడ్ సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సహాయం అందిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆటో డ్రైవర్లు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సత్యవతి రాథోడ్ ముందుగా గ్రామ దేవత బొడ్రాయిని మొక్కి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి…
ఆటో డ్రైవర్లకు సంఘీభావంగా ఆటో నడిపిన మాజీ మంత్రి





